వార్తలకు తిరిగి వెళ్లండి

అనన్య పాండే ప్రధాన పాత్రలో నటిస్తున్న వెబ్ సిరీస్ ‘కాల్ మీ బే’ సీజన్-2 డిసెంబర్ 17న ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఈ కొత్త సీజన్‌లో శ్రుతి హాసన్ కూడా చేరనుంది.
మొత్తం 8 ఎపిసోడ్లతో రూపొందిన ఈ సిరీస్‌లో ప్రేమ, బ్రేకప్, కొత్త మలుపులు ప్రేక్షకులను అలరించనున్నాయి.
Comments
Loading comments...

