వార్తలకు తిరిగి వెళ్లండి

ఏప్రిల్ 1 నుంచి ఈ నెల 10 వరకు నెట్ డైరెక్ట్ ట్యాక్స్ వసూళ్లు రూ.14.42 లక్షల కోట్లకు చేరాయి. గ్రాస్ కలెక్షన్లు గతేడాదితో పోలిస్తే 14% పెరిగి రూ.17.50 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.
ఇందులో కార్పొరేట్ ట్యాక్స్ రూ.8.01 లక్షల కోట్లు, నాన్ కార్పొరేట్ ట్యాక్స్ రూ.8.94 లక్షల కోట్లు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.26.97 లక్షల కోట్ల వసూళ్లను కేంద్రం అంచనా వేస్తోంది.
Comments
Loading comments...

