వార్తలకు తిరిగి వెళ్లండి

ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను ఆదివారం కలెక్టర్ నాగరాణి, ఎస్పీ అస్మి పర్యవేక్షించారు. మొగల్తూరులో సీఎం పాల్గొనే ప్రజాసభ వేదిక, క్యాడర్ మీటింగ్ ప్రదేశం, హెలిప్యాడ్ ప్రాంతాల్లో జరుగుతున్న పనులను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు.
అనంతరం కలెక్టర్ అధికారులతో సమీక్ష నిర్వహించి, పర్యటనలో ఎలాంటి చిన్న పొరపాటుకు తావులేకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
Comments
Loading comments...

