Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

రూ.100 కోట్ల బిజినెస్‌ను మూసేస్తున్న వారికూ

Sonia Singh May 16, 2026 5:06 AM అల్ ఇండియా 1 viewsabout 2 hours ago
రూ.100 కోట్ల బిజినెస్‌ను మూసేస్తున్న వారికూ - Udayam Digital
ప్రముఖ కంటెంట్ క్రియేటర్ అంకుర్ వారికూ తన రూ.100 కోట్ల ఆన్‌లైన్ కోర్సుల వ్యాపారాన్ని మూసివేస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు. 2020లో ప్రారంభమైన ఈ బిజినెస్ ద్వారా ఇప్పటివరకు ఐదు లక్షల మంది విద్యార్థులు నైపుణ్యాభివృద్ధి కోర్సులు నేర్చుకున్నారని ఆయన వెల్లడించారు. దీని ద్వారా రూ.25 కోట్ల లాభం వచ్చినా, ఇకపై కొనసాగించడంలో అర్థం లేదని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఈ నిర్ణయం వెనుక కృత్రిమ మేధ (AI) ప్రభావం ఉండి ఉండవచ్చని హింట్ ఇచ్చారు.

Comments

G
Loading comments...