Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

NSE ప్రీ-ఓపెన్‌ సెషన్‌లో మార్పులు

Follow Udayam on Google
Sai Sep 03, 2026 7:03 PM జాతీయంవాణిజ్యం
NSE ప్రీ-ఓపెన్‌ సెషన్‌లో మార్పులు - Udayam
సెప్టెంబర్‌ 7 నుంచి ఎన్ఎస్‌ఈ ప్రీ-ఓపెన్‌ సెషన్‌ విధానంలో మార్పులు అమల్లోకి రానున్నాయి. ఉదయం 9 నుంచి 9:05 వరకు మార్కెట్‌, లిమిట్‌ ఆర్డర్లు, 9:05-9:10 వరకు లిమిట్‌ ఆర్డర్లు మాత్రమే అనుమతిస్తారు. 9:10-9:12 మధ్య ఆర్డర్లను మ్యాచ్‌ చేసి ప్రారంభ ధరను నిర్ణయిస్తారు. మార్కెట్‌-మార్కెట్‌ ఆర్డర్లకు మొదటి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ప్రీ-ఓపెన్‌ సమయం 9-9:15గానే కొనసాగుతుంది.

Comments

G
Loading comments...