Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెన్నై రోడ్డు ప్రమాదంలో కంభం యువకుడు మృతి

Follow Udayam on Google
Anuroop Oct 27, 2026 12:18 PM మార్కాపురంGeneral
చెన్నై రోడ్డు ప్రమాదంలో కంభం యువకుడు మృతి - Udayam
కంభం పట్టణానికి చెందిన సయ్యద్ ఉబేదుల్లా చెన్నైలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ప్రైవేట్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చదువుతున్న ఉబేదుల్లా సోమవారం సాయంత్రం ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఉబేదుల్లా మృతదేహం మంగళవారం సాయంత్రం చెన్నై నుంచి కంభం చేరుకోనుంది.

Comments

G
Loading comments...