వార్తలకు తిరిగి వెళ్లండి

రంగారెడ్డి జిల్లా కొత్తూరులో 10 ఆవులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాయి. తాగునీటిలో యూరియా కలపడం వల్లే ఇవి చనిపోయాయని యజమాని ఆరోపించారు.
ఘటన తర్వాత పశువుల సంరక్షకుడు పరారీ కావడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నివేదిక కోసం వేచి చూస్తున్నారు.
Comments
Loading comments...

