Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బోడుప్పల్‌లో రోడ్లపాలవుతున్న తాగునీరు

Follow Udayam on Google
Kiran Oct 27, 2026 12:19 PM మేడ్చల్ మల్కాజిగిరి General
బోడుప్పల్‌లో రోడ్లపాలవుతున్న తాగునీరు - Udayam
బోడుప్పల్‌ NIN కాలనీ రోడ్‌ నంబర్‌ 5లో తాగునీరు లీకై రోడ్లపైకి చేరుతోంది. నీటి ఎద్దడి పొంచి ఉన్న వేళ కిలోమీటర్ల మేర రహదారులు జలమయమవుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు ట్యాంకర్లకు డబ్బులు వెచ్చిస్తూ ప్రజలు ఇబ్బందులు పడుతుంటే, మరోవైపు తాగునీరు వృథా అవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు. జలమండలి అధికారులు స్పందించి లీకేజీని అరికట్టాలని కాలనీవాసులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...