వార్తలకు తిరిగి వెళ్లండి

సింగరేణిపై బీజేపీ చిల్లర రాజకీయాలు మానుకోవాలని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ డిమాండ్ చేశారు. బొగ్గు బ్లాకులను ప్రైవేటుపరం చేస్తూ సింగరేణిని దెబ్బతీయడానికి బీజేపీ, బీఆర్ఎస్ కలిసి కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు.
సింగరేణిని ప్రైవేటీకరణ ముప్పు నుంచి కాంగ్రెస్ మాత్రమే కాపాడుతోందని స్పష్టం చేశారు. బొగ్గు గనులను కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్న బీజేపీకి సంస్థ గురించి మాట్లాడే అర్హత లేదని మండిపడ్డారు.
Comments
Loading comments...

