వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌లో వాట్సాప్ ద్వారా బిల్లు చెల్లింపుల సేవలను మెటా అందుబాటులోకి తీసుకురానుంది. విద్యుత్, గ్యాస్, నీరు, ఫాస్టాగ్, బీమా, క్రెడిట్ కార్డు, రుణ చెల్లింపులు చేసుకునే అవకాశం ఉంటుంది.
భారత్ కనెక్ట్ నెట్‌వర్క్ ఆధారంగా ఈ సేవలు రానున్న వారాల్లో దశలవారీగా అందుబాటులోకి వస్తాయి. 30 కేటగిరీల్లో 22,722 బిల్లర్ల సేవలను యూపీఐ, డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా పొందొచ్చు.
Comments
Loading comments...

