వార్తలకు తిరిగి వెళ్లండి

ఖాజీపేట మండలం భూమాయపల్లె ఎంపీటీసీ స్థానం జనసేన పార్టీకి కేటాయించారు. అభ్యర్థిగా గోగు భరత్ పోటీ చేయనున్నారు. మంగళవారం జనసేన పార్టీ అగ్ర నాయకులు ఆయనకు బీ-ఫారం అందజేశారు.
ఎంపీటీసీ ఎన్నికల్లో తన గెలుపుకు ప్రజలు సహకరించాలని భరత్ కోరారు. గెలిపిస్తే గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.
Comments
Loading comments...

