వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

భారత ఇంధన స్వావలంబనలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ‘ఈ85 ఫ్లెక్స్ ఇంధనం’ను శుక్రవారం విడుదల చేస్తోంది. ఇందులో 85% వరకు ఇథనాల్, మిగిలిన భాగం పెట్రోల్ ఉంటాయి.
తొలి దశలో ఢిల్లీ-ఎన్‌సీఆర్, ముంబై, పుణె, నాగ్‌పూర్ నగరాల్లోని 50-100 పెట్రోల్ బంకులలో ఈ ఇంధనం అందుబాటులోకి రానుంది. మారుతి సుజుకి ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాల ఆవిష్కరణ సందర్భంగా కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి ఈ కీలక ప్రకటన చేశారు.
Comments
Loading comments...

