Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భైంసాలో పోలీసుల బైక్ ర్యాలీ

Follow Udayam on Google
Kiran Oct 27, 2026 12:28 PM నిర్మల్ General
భైంసాలో పోలీసుల బైక్ ర్యాలీ - Udayam
పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా భైంసాలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఏఎస్పీ సాయి కిరణ్ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి ప్రారంభమైన ర్యాలీ క్లాత్ మార్కెట్, బస్టాండ్, శివాజీ చౌక్ మీదుగా తిరిగి పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది. కార్యక్రమంలో సీఐలు, ఎస్సైలు, పోలీసు సిబ్బంది, యువకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...