వార్తలకు తిరిగి వెళ్లండి

అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఆదేశాల మేరకు బెండాలపాడు పంచాయతీలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఉమ్మడి నల్గొండ-ఖమ్మం-వరంగల్ జిల్లాల కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి రామిరెడ్డి సర్వోత్తమ్ రెడ్డికి మద్దతుగా పట్టభద్రులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా పలువురు పట్టభద్రులతో ఓటరు నమోదు చేయించారు.
Comments
Loading comments...

