Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బెల్లంపల్లి మీసేవ కార్యాలయంలో నీటి లీకేజీ

Follow Udayam on Google
Kiran Oct 27, 2026 12:10 PM మంచిర్యాలGeneral
బెల్లంపల్లి మీసేవ కార్యాలయంలో నీటి లీకేజీ - Udayam
బెల్లంపల్లి మున్సిపల్ కార్యాలయం పక్కన ఉన్న మీసేవ కార్యాలయ ముఖద్వారం పైన పైప్‌లైన్‌ నుంచి నీరు లీకవుతోంది. దీంతో కార్యాలయం వద్ద నీరు పారుతోంది. మీసేవ సేవల కోసం బెల్లంపల్లితో పాటు నియోజకవర్గంలోని పలు మండలాల ప్రజలు ఇక్కడికి వస్తుంటారు. అధికారులు స్పందించి లీకేజీకి మరమ్మతులు చేయించాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...