Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బద్వేల్‌లో 170 వినాయక విగ్రహాలకు అనుమతులు

Follow Udayam on Google
Udayam Desk Sep 15, 2026 10:44 AM కడపGeneral
బద్వేల్‌లో 170 వినాయక విగ్రహాలకు అనుమతులు - Udayam
బద్వేల్‌లో వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సుమారు 170 విగ్రహాల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చినట్లు అర్బన్‌ సీఐ రామకృష్ణ తెలిపారు. నిమజ్జనం రోజు, స్థలం, మార్గాల వివరాల నమోదును పూర్తి చేశామన్నారు. మండపాల వద్ద డీజేలు, అశ్లీల నృత్యాలు, బయటి డ్యాన్సర్లతో ఆర్కెస్ట్రాలు, ఇతర వినోద కార్యక్రమాలకు అనుమతి లేదన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్నారు.

Comments

G
Loading comments...