Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బడ్డుకొండ స్థానంలో కొత్త నేత వస్తారా

Follow Udayam on Google
B RAJESH Sep 12, 2026 12:08 PM విజయనగరంGeneral
బడ్డుకొండ స్థానంలో కొత్త నేత వస్తారా - Udayam
చిన్న శ్రీను TDPలో చేరడంతో ఆయన వియ్యంకుడు, మాజీ MLA బడ్డుకొండ అప్పలనాయుడు రాజకీయ భవిష్యత్పై నియోజకవర్గంలో చర్చ మొదలైంది. ఇప్పటికే నెల్లిమర్లపై YCP అధిష్ఠానం ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. పలువురు ముఖ్య నాయకులను జగన్ తాడేపల్లికి పిలిపించి ఇన్ఛార్జ్ మార్పుపై చర్చించినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీంతో త్వరలోనే కొత్త నాయకత్వం తెరపైకి వస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.

Comments

G
Loading comments...