వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌కు ‘బీబీబీ’ సార్వభౌమ రేటింగ్‌ను స్థిరమైన అవుట్‌లుక్‌తో కొనసాగిస్తున్నట్లు ఎస్‌అండ్‌పీ గ్లోబల్ రేటింగ్స్ వెల్లడించింది. పాలసీ స్థిరత్వం, మౌలిక సదుపాయాలపై భారీ పెట్టుబడులు దేశ వృద్ధికి దన్నుగా నిలుస్తున్నాయని ఎస్‌అండ్‌పీ గ్లోబల్ రేటింగ్స్ తెలిపింది.
వచ్చే రెండు, మూడేళ్లలో ప్రభుత్వ పెట్టుబడులు, వినియోగదారుల డిమాండ్ అధిక వృద్ధికి తోడ్పడతాయని అంచనా వేసింది.
Comments
Loading comments...

