వార్తలకు తిరిగి వెళ్లండి

బాపట్లలో 1,10,216 ఓట్లను ఎన్నికల సంఘం తొలగింపు జాబితాలో చేర్చింది. అభ్యంతరాలకు అవకాశం కల్పించినప్పటికీ మరణించినవారు, ఇతర ప్రాంతాలకు మారినవారి ఓట్లపై క్లెయిమ్‌లు చాలా తక్కువగానే వచ్చాయి.
మరోవైపు ఫారం 6, 7, 8 దరఖాస్తుల పరిశీలన ద్వారా దాదాపు 50 వేల కొత్త ఓట్లు నమోదయ్యే అవకాశం ఉంది. కాగా, ఏఎస్‌డీ (ASD) జాబితాలో ఉన్న 85 శాతం, అంటే సుమారు 5 లక్షల ఓట్లు తొలగించే అవకాశం కనిపిస్తోంది.
Comments
Loading comments...

