వార్తలకు తిరిగి వెళ్లండి

తుఫాన్ నేపథ్యంలో అనకాపల్లిలో 24 గంటలు పనిచేసే విద్యుత్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు ఎస్ఈ జి.ప్రసాద్ తెలిపారు. విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రజలు 8712410720 లేదా టోల్‌ఫ్రీ 1912ను సంప్రదించవచ్చన్నారు.
తెగిపడిన విద్యుత్ తీగలు, స్తంభాలను ముట్టుకోకుండా వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. కశింకోట, నర్సీపట్నం ప్రాంతాల్లో వాట్సాప్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చన్నారు.
Comments
Loading comments...

