వార్తలకు తిరిగి వెళ్లండి

ఏలూరు జిల్లాలో పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా అమీనాపేటలోని సురేశ్ చంద్ర బహుగుణ పోలీస్ స్కూల్‌లో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాలతో ఈ కార్యక్రమం చేపట్టారు.
‘పర్యావరణ పరిరక్షణలో పోలీసుల పాత్ర’ అంశంపై పోటీ నిర్వహించారు. ఏఆర్ డీఎస్పీ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పోలీసుల త్యాగాలపై అవగాహన కల్పించారు.
Comments
Loading comments...

