వార్తలకు తిరిగి వెళ్లండి

అమరాపురం మండలంలో ఎంపీటీసీ ఎన్నికలకు దాఖలైన 83 నామినేషన్లను పరిశీలించి సక్రమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. సోమవారం 18 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నట్లు ఆర్వో షఫీజుల్లా, ఎంపీడీవో రామారావు వెల్లడించారు.
నామినేషన్ల ఉపసంహరణకు మంగళవారం సాయంత్రం 4 గంటల వరకు గడువు ఉందని తెలిపారు. ఎమ్మెల్యేలు, అభ్యర్థులు గడువులోపు ప్రక్రియ పూర్తి చేసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

