వార్తలకు తిరిగి వెళ్లండి

కాగజ్‌నగర్‌లో వినాయక విగ్రహాలు విభిన్న రూపాలు, ప్రత్యేక అలంకరణలతో భక్తులను ఆకట్టుకుంటున్నాయి. వార్డు నంబర్ 8లో నాణేలతో, ద్వారకానగర్‌లో 5,116 దారపు రిల్లులతో గణనాథుడిని తీర్చిదిద్దారు.
కాపువాడలో రాజ్మా సీడ్స్‌తో, ఇందిరా మార్కెట్‌లో మహాభారతం సెట్టింగ్‌తో వినాయకుడిని ఏర్పాటు చేశారు. పట్టణంలోని పలు వార్డుల్లో ప్రత్యేక రూప
Comments
Loading comments...

