Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కూటమి రెండేళ్ల పాలన: ప్రజల నమ్మకాన్ని గెలిచాం

Follow Udayam on Google
Rohit Jun 19, 2026 3:34 PM జాతీయంGeneral
కూటమి రెండేళ్ల పాలన: ప్రజల నమ్మకాన్ని గెలిచాం - Udayam
కూటమి ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. రెండేళ్ల పాలనలో ‘సూపర్ సిక్స్’ హామీలను విజయవంతంగా అమలు చేశామని, మిగిలిన పథకాలను దశలవారీగా పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉండటంతో దేశవ్యాప్త పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే వస్తున్నాయని తెలిపారు. ప్రాజెక్టుల నిర్మాణంతో రాష్ట్రం ప్రగతి పథంలో పయనిస్తోందని, నిరుద్యోగిత తగ్గుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...