వార్తలకు తిరిగి వెళ్లండి

కారు అద్దె వ్యాపారంలోకి ప్రవేశించేందుకు కనీస కార్ల సంఖ్యను 50 నుంచి ఐదుకు తగ్గించాలని కేంద్ర రోడ్డు రవాణా శాఖ ప్రతిపాదించింది. ఈ మేరకు ‘రెంట్ ఏ క్యాబ్ స్కీమ్-2026’ ముసాయిదాను విడుదల చేసింది. 2027 జనవరి నుంచి కొత్త నిబంధనలు అమలు చేయాలని యోచిస్తోంది.
దరఖాస్తుదారుల వద్ద కనీసం ఐదు మోటార్ క్యాబ్‌లు ఉండాలి. వ్యాపారం నిర్వహించే ప్రాంతంలో రెండు కార్లను అందుబాటులో ఉంచాలి.
Comments
Loading comments...

