వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన రక్తదాన శిబిరంలో వేములవాడ అర్బన్ మండలం అగ్రహారం జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
రక్తదానం చేసిన విద్యార్థులను పట్టణ సీఐ వీరప్రసాద్ అభినందించి, వారికి ధ్రువపత్రాలు అందజేశారు.
Comments
Loading comments...

