వార్తలకు తిరిగి వెళ్లండి

అడ్డతీగల పరిసర గ్రామాల్లో మంగళవారం ఉదయం జాతీయ రహదారిపై మంచు కురిసింది. గ్రామ శివారు ప్రాంతాల్లో మంచు తీవ్రత ఎక్కువగా కనిపించింది.
రంపచోడవరం-పాడేరు హైవేపై బైక్‌లపై ప్రయాణించే వారు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు చలిగాలులు వీచాయి. ఈ ప్రాంతానికి వచ్చిన పర్యాటకులు భిన్నమైన వాతావరణాన్ని ఆస్వాదించారు.
Comments
Loading comments...

