Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విమానాశ్రయాలపై అదానీ భారీ పెట్టుబడులు

విఘ్నేష్ రెడ్డి Jun 24, 2026 12:49 PM అల్ ఇండియా 7 viewsabout 11 hours ago
విమానాశ్రయాలపై అదానీ భారీ పెట్టుబడులు - Udayam Digital
వచ్చే ఐదేళ్లలో విమానాశ్రయ ప్రాజెక్టులపై రూ.లక్ష కోట్ల వరకు పెట్టుబడి పెట్టనున్నట్లు అదానీ గ్రూప్ ప్రకటించింది. ముంద్రా ఎయిర్‌పోర్టులో వాణిజ్య కార్యకలాపాల ప్రారంభం సందర్భంగా జీత్ అదానీ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రభుత్వం ప్రైవేటీకరించనున్న 11 విమానాశ్రయాల వేలంలో తమ గ్రూప్ పోటీపడుతుందని ఆయన తెలిపారు. దేశవ్యాప్తంగా విమానయాన మౌలిక సదుపాయాలను మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ భారీ పెట్టుబడులను చేపడుతున్నట్లు అదానీ గ్రూప్ స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...