వార్తలకు తిరిగి వెళ్లండి

చుంచుపల్లిలో పింఛన్ లబ్ధిదారుల ఆధార్ అథెంటిఫికేషన్ ప్రక్రియ 83 శాతం పూర్తయిందని ఎంపీడీఓ సుభాషిణి తెలిపారు. అర్హులైన మిగిలిన లబ్ధిదారులు ఈ నెల 22వ తేదీలోపు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని ఆమె సూచించారు.
నడవలేని వృద్ధుల కోసం సిబ్బంది నేరుగా ఇళ్లకు వెళ్లి వివరాలు సేకరిస్తున్నారని వెల్లడించారు.
Comments
Loading comments...

