Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

96% భారత సంస్థలపై సైబర్‌ దాడులు

Follow Udayam on Google
Udayam Desk Oct 01, 2026 9:37 AM జాతీయంవాణిజ్యం
96% భారత సంస్థలపై సైబర్‌ దాడులు - Udayam
గత ఏడాది 96% భారత సంస్థలు వ్యాపార కార్యకలాపాలకు అంతరాయం కలిగించే సైబర్‌ దాడులను ఎదుర్కొన్నట్లు సిస్కో నివేదిక వెల్లడించింది. భారత్‌ సైబర్‌ రక్షణ స్కోరు 100కి 66గా నమోదైంది. సైబర్‌ భద్రతకు అంతర్గత సమన్వయ లోపాలు, అనుమతుల జాప్యం, అసంపూర్ణ డేటా వ్యవస్థలు సవాళ్లుగా మారుతున్నాయి. కేవలం 40% సంస్థల్లోనే భద్రత, నెట్‌వర్కింగ్‌, ఐటీ విభాగాలు కలిసి పనిచేస్తున్నాయి.

Comments

G
Loading comments...