Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

6 రోజుల్లో 53,739 కోట్ల fpi పెట్టుబడులు

Follow Udayam on Google
Udayam Desk Nov 11, 2026 10:55 AM జాతీయంవాణిజ్యం
6 రోజుల్లో 53,739 కోట్ల fpi పెట్టుబడులు - Udayam
ఈ నెల 2 నుంచి 9 వరకు ఆరు ట్రేడింగ్‌ రోజుల్లో విదేశీ మదుపర్లు భారత ఈక్విటీ మార్కెట్లలో నికరంగా రూ.53,739 కోట్లు పెట్టుబడి పెట్టారు. వరుసగా రెండు నెలల విక్రయాల తర్వాత మళ్లీ కొనుగోళ్లు ప్రారంభించారు. మరోవైపు, ఏఐ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. డేటా సెంటర్ల పెట్టుబడులపై అనిశ్చితి, ఏఐ నియంత్రణలపై ఆందోళనలు ఇందుకు కారణమయ్యాయి.

Comments

G
Loading comments...