వార్తలకు తిరిగి వెళ్లండి

ఈనెల 28న షోడశపల్లిలో వేలేరు, ధర్మసాగర్, చిల్పూరు మండలాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తెలిపారు. ఈ సమావేశానికి జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్‌చార్జి నాగూర్ల వెంకటేశ్వర్లు హాజరవుతారని పేర్కొన్నారు.
సమావేశాన్ని విజయవంతం చేయాలని రాజయ్య పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

