వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ నెల 15లోపు రాష్ట్రవ్యాప్తంగా 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారు చేయడమే లక్ష్యమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో జరిగిన ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమంలో ఆయన విద్యార్థులతో కలిసి ఈ బాల్స్ తయారు చేశారు.
మనుషులు వెళ్లలేని ప్రాంతాల్లో డ్రోన్ల సాయంతో వీటిని వెదజల్లుతామని పవన్ పేర్కొన్నారు. మొక్కలు నాటడమే కాకుండా, వాటిని సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

