వార్తలకు తిరిగి వెళ్లండి
మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం డోకూరులో ఎండిపోయిన వరి పంటలను మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి పరిశీలించారు. 13 ఎకరాల పంట ఎండిపోయిందని రైతు జానకమ్మ ఆయన వద్ద కంటతడి పెట్టుకున్నారు.
పంటలు ఎండిపోయిన మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించి ప్రభుత్వం ఆదుకోవాలని పాదయాత్ర చేస్తున్నట్లు ఆల తెలిపారు. రైతులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
Comments
Loading comments...

