Back to feed




హర్మూజ్ జలసంధిలో భారత నౌకలపై కాల్పుల ఘటన; దర్యాప్తు చేపట్టిన ఇరాన్.
Udayam Digital Staff Apr 20, 2026 10:45 AM అల్ ఇండియా 6 views19 days ago

హర్మూజ్ జలసంధిలో భారత నౌకలపై జరిగిన కాల్పుల ఘటనపై ఇరాన్ విచారణ చేపట్టింది. తమ దళాలే ఈ దాడికి పాల్పడ్డాయా అనే అంశంపై సంబంధిత సంస్థలు దర్యాప్తు చేస్తున్నట్లు ఆ దేశ ప్రతినిధి ఇస్మాయిలీ బాఘేయి తెలిపారు.
అనుమతి తీసుకుని ప్రయాణిస్తున్న నౌకలపై కాల్పులు జరగడంతో, భారత్ ఇరాన్ రాయబారికి సమన్లు జారీ చేసింది. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ అవసరమని భారత్ కోరుతోంది.
Comments
Loading comments...
Related Articles

అంతర్జాతీయ
అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఇస్లామాబాద్ వేదికగా కీలక అడుగు
about 1 hour ago
అంతర్జాతీయ
కిమ్ మరణిస్తే అణుదాడులే: ఉత్తరకొరియా సంచలన నిర్ణయం
about 2 hours ago
అంతర్జాతీయ
అమెరికాలో ట్రంప్ నిర్ణయానికి చుక్కెదురు.. 'జాతీయత ఆధారంగా వివక్ష కూడదు'!
about 22 hours ago
అంతర్జాతీయ