Back to feed




సందీప్ రెడ్డి వంగా కలల ప్రాజెక్ట్.. ‘మైఖేల్’ బయోపిక్.
Udayam Digital Staff Apr 24, 2026 5:22 AM అల్ ఇండియా 6 views15 days ago

పాప్ లెజెండ్ మైఖేల్ జాక్సన్ బయోపిక్ ‘మైఖేల్’ నేడు విడుదలైంది. ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఎంతో ఆశపడ్డారు. మైఖేల్ జీవితంలోని ఎమోషన్స్, మలుపులు ఒక అద్భుతమైన కథాంశంగా ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు.
అయితే, ప్రధాన పాత్ర కోసం సరైన నటుడు దొరక్కపోవడంతో ఆ కల నెరవేరలేదని సందీప్ తెలిపారు. తాను తీయలేకపోయినా, ఈ చిత్రాన్ని కచ్చితంగా వీక్షిస్తానని ఆయన వెల్లడించారు.
Comments
Loading comments...
Related Articles

వినోదం
కూకట్పల్లిలో మంచు మనోజ్, సుమ సందడి.. వై జంక్షన్ వద్ద గ్రాండ్ ఈవెంట్!
about 2 hours ago
వినోదం
ఎక్స్ బాయ్ఫ్రెండ్స్పై బిగ్బాస్ భామ షాకింగ్ కామెంట్స్.. చచ్చే వరకు ప్రేమిస్తూనే ఉంటా!
about 22 hours ago
వినోదం
పెళ్లి పీటలెక్కనున్న అషురెడ్డి.. సోషల్ మీడియాలో నిశ్చితార్థం ఫోటోలు వైరల్!
about 24 hours ago
వినోదం