Back to feed




విడుదలక ముందే లోకల్ ఛానల్లో విజయ్ ‘జన నాయగన్’ ప్రసారం; ఛానల్ యజమానిని అరెస్ట్ చేసిన పోలీసులు.
Udayam Digital Staff Apr 14, 2026 5:59 AM అల్ ఇండియా 7 views25 days ago

విజయ్ నటించిన ‘జన నాయగన్’ చిత్రం విడుదలకాకముందే కోయంబత్తూరులోని ఒక లోకల్ ఛానల్లో ప్రసారం కావడం సినీ వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇప్పటికే పైరసీ బారిన పడిన ఈ చిత్రాన్ని ఏప్రిల్ 11న టీవీలో ప్రదర్శించడంతో తమిళగ వెట్రి కళగం (TVK) నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ ఘటనపై స్పందించిన సైబర్ పోలీసులు సదరు లోకల్ ఛానల్ యజమానిని అరెస్ట్ చేశారు. సినిమా ప్రసారాన్ని నిలిపివేసే సమయానికే పూర్తి చిత్రం టెలికాస్ట్ అయ్యిందని, దీని వెనుక ఉన్న మూలాలను కనిపెట్టేందుకు దర్యాప్తు వేగవంతం చేశామని అధికారులు వెల్లడించారు.
Comments
Loading comments...
Related Articles

వినోదం
కూకట్పల్లిలో మంచు మనోజ్, సుమ సందడి.. వై జంక్షన్ వద్ద గ్రాండ్ ఈవెంట్!
about 2 hours ago
వినోదం
ఎక్స్ బాయ్ఫ్రెండ్స్పై బిగ్బాస్ భామ షాకింగ్ కామెంట్స్.. చచ్చే వరకు ప్రేమిస్తూనే ఉంటా!
about 22 hours ago
వినోదం
పెళ్లి పీటలెక్కనున్న అషురెడ్డి.. సోషల్ మీడియాలో నిశ్చితార్థం ఫోటోలు వైరల్!
about 24 hours ago
వినోదం