Back to feed
మహిళా బిల్లుపై ప్రధాని మోదీకి చిత్తశుద్ధి లేదు: సీఎం రేవంత్ రెడ్డి.
Udayam Digital Staff Apr 18, 2026 8:45 AM హైదరాబాద్ 18 views21 days ago

మహిళా బిల్లు ముసుగులో డీలిమిటేషన్ బిల్లు తెచ్చి దక్షిణాదికి అన్యాయం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ఈ విషయంలో ప్రధాని మోదీకి చిత్తశుద్ధి లేదని, కేవలం రాజకీయ లబ్ధి కోసమే ప్రయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు.
2023 నాటి బిల్లును ప్రవేశపెడితే తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. అయితే, అందులో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్ల విషయంలో రాజకీయం చేయవద్దని సూచించారు.
Comments
Loading comments...



