వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో భాజపా అధికారంలోకి రావడం కలేనని, వచ్చే ఎన్నికల్లో వారు కేవలం ఎనిమిది సీట్లకే పరిమితమవుతారని మహేశ్‌కుమార్‌గౌడ్ ఎద్దేవా చేశారు. మతం పేరుతో విభజన రాజకీయాలు చేస్తున్నారని ఆయన నిజామాబాద్‌లో మండిపడ్డారు.
ఇందిరమ్మ రాజ్యంతోనే అభివృద్ధి సాధ్యమని మంత్రి సీతక్క పేర్కొన్నారు. అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ భవనాలను నిర్మిస్తామని, కార్యకర్తలకు అండగా ఉంటామని నేతలు ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.
Comments
Loading comments...

