Back to feed




ఫిఫా ఫైనల్ టికెట్ ధర రూ. 21 కోట్లు.
Udayam Digital Staff Apr 24, 2026 7:20 AM అల్ ఇండియా 6 views15 days ago

ఫిఫా వరల్డ్ కప్-2026 ఫైనల్ మ్యాచ్ కోసం కొన్ని ప్రత్యేక సీట్ల టికెట్ ధరను ఏకంగా రూ. 21 కోట్లుగా (2.3 మిలియన్ డాలర్లు) ఫిఫా నిర్ణయించింది. సాధారణ టాప్ కేటగిరీ టికెట్ ధర రూ. 10.19 లక్షలుగా ఉంది. 50 కోట్ల అభ్యర్థనలతో టికెట్ల కోసం అభిమానులు తీవ్ర పోటీ పడుతున్నారు.
జూన్ 11 నుంచి జులై 19 వరకు మూడు దేశాల్లో జరిగే ఈ టోర్నీలో 48 దేశాలు పాల్గొంటున్నాయి. 16 వేదికల్లో 104 మ్యాచ్లు నిర్వహించనున్నారు.
Comments
Loading comments...
Related Articles

అంతర్జాతీయ
అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఇస్లామాబాద్ వేదికగా కీలక అడుగు
about 1 hour ago
అంతర్జాతీయ
కిమ్ మరణిస్తే అణుదాడులే: ఉత్తరకొరియా సంచలన నిర్ణయం
about 2 hours ago
అంతర్జాతీయ
అమెరికాలో ట్రంప్ నిర్ణయానికి చుక్కెదురు.. 'జాతీయత ఆధారంగా వివక్ష కూడదు'!
about 21 hours ago
అంతర్జాతీయ