Back to feed




దేవాలయాలుBreaking
తితిదే ప్రాణదాన ట్రస్టుకు రూ. 1.01 కోట్ల విరాళం; వర్మ స్టీల్స్ సంస్థ ఉదారత.
Udayam Digital Staff Apr 13, 2026 7:36 AM అల్ ఇండియా 6 views26 days ago

హైదరాబాద్కు చెందిన వర్మ స్టీల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానానికి (TTD) భారీ విరాళాన్ని అందజేసింది. ఆ సంస్థ ప్రతినిధులు సోమవారం రూ. 1,01,01,116 మొత్తాన్ని శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు విరాళంగా సమర్పించారు.
తిరుమలలోని అన్నమయ్య భవనంలో అధికారులను కలిసి విరాళానికి సంబంధించిన చెక్కును అందజేశారు. నిరుపేదలకు ఉచిత వైద్య సేవలు అందించే ప్రాణదాన ట్రస్టుకు ఈ మొత్తం ఎంతో దోహదపడుతుందని అధికారులు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...
Related Articles

దేవాలయాలు
భక్తజన సంద్రం.. కేదార్నాథ్ ధామ్ ద్వారాలు ఓపెన్!
about 21 hours ago
దేవాలయాలు
యాదగిరిగుట్టలో వైభవంగా జయంతి వేడుకలు
9 days ago
దేవాలయాలు
అంజన్న క్షేత్రానికి అరుదైన కీర్తి: నీతి ఆయోగ్ ‘దివ్యభారత్’లో కొండగట్టు!
9 days ago
దేవాలయాలు