Back to feed
Read original source



తండాలో .. భార్య-కొడుకు చేతుల్లో భర్త హత్య
Udayam Digital Staff Apr 22, 2026 5:29 PM మెదక్ 6 views17 days ago

మెదక్ జిల్లాలో కుటుంబ కలహాలు దారుణ హత్యకు దారితీశాయి. మద్యం మత్తులో తరచూ గొడవపడుతున్న భర్తను భార్య, కుమారుడు కలిసి హత్య చేశారు. అనంతరం నీటి తొట్టిలో పడిపోయి చనిపోయినట్లు నాటకం ఆడారు.
అయితే పోలీసులు అనుమానంతో విచారణ చేపట్టగా అసలు నిజం బయటపడింది. నిందితులు నేరాన్ని ఒప్పుకోవడంతో కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
Comments
Loading comments...
Related Articles

క్రైమ్
సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య కేసులో నమ్మలేని నిజం!
7 days agoక్రైమ్
ముంబైకి దావూద్ అనుచరుడు సలీం డోలా: 2 రోజుల ట్రాన్సిట్ రిమాండ్
10 days ago
క్రైమ్
డేటింగ్ యాప్‌లో వలపు వల: సాఫ్ట్వేర్ ఇంజినీర్‌కు రూ. 2.5 లక్షల టోకరా!
10 days ago
క్రైమ్