Back to feed




దేవాలయాలుBreaking
జులై 3 నుండి అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం; ఈ నెల 15 నుండి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మొదలు.
Udayam Digital Staff Apr 13, 2026 6:13 AM అల్ ఇండియా 6 views26 days ago

ప్రముఖ పుణ్యక్షేత్రం అమర్‌నాథ్ యాత్ర జులై 3వ తేదీ నుండి ప్రారంభం కానున్నట్లు జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రకటించారు. మొత్తం 57 రోజుల పాటు సాగే ఈ పవిత్ర యాత్ర ఆగస్టు 28వ తేదీతో ముగియనుంది.
యాత్రకు వెళ్లాలనుకునే భక్తులు ఈ నెల 15వ తేదీ నుండి తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. భక్తుల సౌకర్యార్థం మరియు భద్రత దృష్ట్యా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను సిద్ధం చేస్తోందని అధికారులు వెల్లడించారు.
Comments
Loading comments...
Related Articles

దేవాలయాలు
భక్తజన సంద్రం.. కేదార్నాథ్ ధామ్ ద్వారాలు ఓపెన్!
about 22 hours ago
దేవాలయాలు
యాదగిరిగుట్టలో వైభవంగా జయంతి వేడుకలు
9 days ago
దేవాలయాలు
అంజన్న క్షేత్రానికి అరుదైన కీర్తి: నీతి ఆయోగ్ ‘దివ్యభారత్’లో కొండగట్టు!
9 days ago
దేవాలయాలు