Back to feed




జవాన్ 2: షారుక్ ఖాన్ తదుపరి ప్లాన్స్?
Udayam Digital Staff Apr 24, 2026 6:10 AM అల్ ఇండియా 7 views15 days ago

'కింగ్' సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న షారుక్ ఖాన్, తన బ్లాక్ బస్టర్ మూవీ 'జవాన్'కు సీక్వెల్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అట్లీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సీక్వెల్‌కు సంబంధించి స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయని, ఈ ఏడాదే షూటింగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ చిత్రంలో శక్తిమంతమైన ప్రతినాయకుడి పాత్ర కోసం దక్షిణాదికి చెందిన ఒక అగ్రనటుడిని ఎంపిక చేయాలని చిత్రబృందం భావిస్తోందట. అయితే, ఈ విషయాలపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు, ప్రస్తుతం బాలీవుడ్ వర్గాల్లో దీనిపై జోరుగా చర్చ జరుగుతోంది.
Comments
Loading comments...
Related Articles

వినోదం
కూకట్‌పల్లిలో మంచు మనోజ్, సుమ సందడి.. వై జంక్షన్ వద్ద గ్రాండ్ ఈవెంట్!
about 2 hours ago
వినోదం
ఎక్స్ బాయ్‌ఫ్రెండ్స్‌పై బిగ్‌బాస్ భామ షాకింగ్ కామెంట్స్.. చచ్చే వరకు ప్రేమిస్తూనే ఉంటా!
about 22 hours ago
వినోదం
పెళ్లి పీటలెక్కనున్న అషురెడ్డి.. సోషల్ మీడియాలో నిశ్చితార్థం ఫోటోలు వైరల్!
about 24 hours ago
వినోదం