Back to feed




చైనీయులకు పర్యాటక వీసాల జారీ: భారత్ నిర్ణయం.
Udayam Digital Staff Apr 24, 2026 6:24 AM అల్ ఇండియా 5 views15 days ago

గల్వాన్ ఘర్షణల నేపథ్యంలో గత ఐదేళ్లుగా నిలిపివేసిన చైనీయుల పర్యాటక వీసాలను భారత్ పునరుద్ధరించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ కొత్త మార్గదర్శకాలను జారీ చేస్తూ, చైనా మరియు హాంకాంగ్ పౌరులకు పర్యాటక వీసాల జారీని తిరిగి ప్రారంభించాలని నిర్ణయించింది.
ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలను సాధారణ స్థితికి తీసుకురావడంలో భాగంగా ఈ చర్య చేపట్టారు. ఇప్పటికే విమాన సర్వీసులు, కైలాస మానససరోవర్ యాత్రలను పునరుద్ధరించిన నేపథ్యంలో, తాజా వీసా సడలింపులతో ద్వైపాక్షిక సంబంధాలు మరింత మెరుగుపడతాయని అధికారులు భావిస్తున్నారు.
Comments
Loading comments...
Related Articles

అంతర్జాతీయ
అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఇస్లామాబాద్ వేదికగా కీలక అడుగు
about 1 hour ago
అంతర్జాతీయ
కిమ్ మరణిస్తే అణుదాడులే: ఉత్తరకొరియా సంచలన నిర్ణయం
about 2 hours ago
అంతర్జాతీయ
అమెరికాలో ట్రంప్ నిర్ణయానికి చుక్కెదురు.. 'జాతీయత ఆధారంగా వివక్ష కూడదు'!
about 21 hours ago
అంతర్జాతీయ