Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

చార్‌ధామ్ ఆలయాల్లో పెరిగిన పూజా రుసుములు; రూ.11 లక్షలతో 'మెగా స్పెషల్ పూజ' ప్రారంభం.

Udayam Digital Staff Apr 13, 2026 7:25 AM అల్ ఇండియా 5 views26 days ago
చార్‌ధామ్ ఆలయాల్లో పెరిగిన పూజా రుసుములు; రూ.11 లక్షలతో 'మెగా స్పెషల్ పూజ' ప్రారంభం. - Udayam Digital
హిమాలయాల్లో చార్‌ధామ్ యాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో బద్రీనాథ్, కేదార్‌నాథ్ ఆలయ కమిటీ పూజా రుసుములను 5 నుండి 10 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. భక్తుల కోసం అన్ని రకాల సేవలతో కూడిన రూ.11 లక్షల మెగా స్పెషల్ పూజ ప్యాకేజీని కూడా కొత్తగా ప్రవేశపెట్టింది. ఈ నెల 19న అక్షయ తృతీయ సందర్భంగా గంగోత్రి, యమునోత్రి ఆలయాలు తెరుచుకోనున్నాయి. అనంతరం ఏప్రిల్ 22న కేదార్‌నాథ్, 23న బద్రీనాథ్ దర్శనాలు ప్రారంభం కానున్నాయని, భక్తులు ఈ మార్పులను గమనించాలని ఆలయ అధికారులు సూచించారు.

Comments

G
Loading comments...