Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

చమురు మంటల్లోనూ తగ్గని భారత్‌ జోరు!

Udayam Digital Staff Apr 17, 2026 12:32 PM అల్ ఇండియా 16 views22 days ago
చమురు మంటల్లోనూ తగ్గని భారత్‌ జోరు! - Udayam Digital
అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు బ్యారెల్‌కు 130 డాలర్లకు చేరినా, 2026-27లో భారత ఆర్థిక వృద్ధి 6.3 శాతంగా నమోదు కావచ్చని ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ వెల్లడించింది. ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో భారత్ అత్యధిక వృద్ధిని కొనసాగిస్తుందని సంస్థ పేర్కొంది. చమురు ధరల ప్రభావం ఉన్నప్పటికీ, దేశ ద్రవ్య స్థిరత్వం పటిష్టంగా ఉండటం సానుకూల అంశమని వివరించింది.

Comments

G
Loading comments...