Back to feed
కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.
Udayam Digital Staff Apr 17, 2026 12:08 PM హైదరాబాద్ 12 views22 days ago

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో భేటీ అయ్యారు. వానాకాలం, యాసంగి సీజన్లలో సుమారు 30 లక్షల మెట్రిక్ టన్నుల పారా బాయిల్డ్ ధాన్యం సేకరించాలని వారు ఈ సందర్భంగా కోరారు.
తెలంగాణలో ధాన్యం సేకరణ, కేంద్ర ప్రభుత్వ వాటా వంటి కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. రాబోయే యాసంగిలో 90 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉందని, తగిన ఏర్పాట్లు చేయాలని కేంద్రానికి విన్నవించారు.
Comments
Loading comments...



