Back to feed
కిషన్ రెడ్డి బహిరంగ లేఖ.
Udayam Digital Staff Apr 28, 2026 10:21 AM హైదరాబాద్ 7 views11 days ago

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. చర్లపల్లి రైల్వే స్టేషన్ వద్ద రోడ్ల విస్తరణ, పార్కింగ్ కోసం 5 ఎకరాల భూమి కేటాయించాలని ఆయన కోరారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద రోడ్ల విస్తరణను త్వరగా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. వీటిపై సీఎం స్వయంగా దృష్టి సారించాలని ఆయన కోరారు.
Comments
Loading comments...



