Back to feed
కాళేశ్వరం వివాదం: ఎన్డీఎస్ఏ చైర్మన్‌పై బండి సంజయ్ సంచలన లేఖ..
Udayam Digital Staff Apr 23, 2026 6:09 AM హైదరాబాద్ 4 views16 days ago

కాళేశ్వరం అక్రమాలపై ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్ జైన్‌పై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌తో వేదిక పంచుకోవడం, మేడిగడ్డ వద్ద బోర్ హోల్స్ తవ్వకాల్లో నిర్లక్ష్యంపై కేంద్ర జలశక్తి మంత్రికి ఫిర్యాదు చేశారు.
కేసీఆర్, రేవంత్ మధ్య ‘కాంప్రమైజ్’ పాలిటిక్స్ నడుస్తున్నాయని, లక్ష కోట్ల కుంభకోణాన్ని నీరుగారుస్తున్నారని బండి ఆరోపించారు. ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలకు నిధులు చేరవేస్తున్నందునే ఈ వ్యవహారం నడుస్తోందని ఆయన మండిపడ్డారు.
Comments
Loading comments...



